Thursday, October 29, 2026

 అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఏర్పాటు

జనత న్యూస్ బెజ్జంకి : రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యా కమిటీల స్థానంలో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఒక  మహిళ విద్యావంతురాలు అయితే ఆ కుటుంబం మొత్తం విద్యావంతులవుతారని భావించి మహిళకు సముచిత ప్రాధాన్యత ఇవ్వాలని ఉద్దేశంతో స్వయం సహాయక సంఘాలకు పాఠశాల యాజమాన్య బాధ్యతలను అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మహిళా సమైక్య సభ్యులు పేర్కొన్నారు. ఈ మేరకు బెజ్జంకి మండలం బేగంపేట గ్రామంలో బుధవారం ప్రైమరీ, హై స్కూల్ లలో కమిటీలను ఏర్పాటు చేసినట్లు  గ్రామ వివో ఏలు బెజ్జంకి వీణ, బుర్ర అంజలి పేర్కొన్నారు. హై స్కూల్ కమిటీ అధ్యక్షులుగా పైడిపాల రమ్య, ప్రైమరీ స్కూల్ అధ్యక్షులుగా బెజ్జంకి రేణుక, కమిటీ కన్వీనర్లుగా ప్రధానోపాధ్యాయులు గోపికృష్ణ, బోనాల రాజేందర్ నియామకమయ్యారు.  విద్యార్థుల తల్లులు కమిటీ మెంబర్లుగా నియమించబడ్డారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page