Thursday, October 29, 2026

హైదరాబాదులో చెడ్డి గ్యాంగ్ హల్ చల్.. (వీడియో)

హైదరాబాద్, జనతా న్యూస్: హైదరాబాద్లో  చెడ్డి గ్యాంగ్ మరోసారి మరోసారి హల్ చల్ సృష్టిస్తోంది. తాజాగా మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ స్కూల్లో చెడ్డీ గ్యాంగ్ శనివారం రాత్రి చోరికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  బ్లాక్ చెడ్డీలు ధరించి మారణాయుధాలతో ప్రైవేట్ స్కూల్లో ప్రవేశించిన దుండగులు పాఠశాల కార్యాలయంలోని కౌంటర్లో ఉన్న 7.85 లక్షలు చోరీ చేసినట్లు పాఠశాల యాజమాన్యం సీసీ పుటేజీని సమర్పిస్తూ  పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఈ సీసీ పుటేజీ దృశ్యాలు బయటకు  ఇందులో కొందరు ఒంటి మీద దుస్తులు లేకుండా కేవలం చెడ్డీలతో వచ్చి కార్యాలయంలో సంచరించడం ఆందోళన కలిగిస్తుంది.

 

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page