Monday, October 26, 2026

మరోసారి వాయిదా పడ్డ ‘గ్యాంగ్ ఆఫ్ గోదావరి’

విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘గ్యాంగ్ ఆఫ్ గోదావరి’ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. మే 17న ఈ మూవీని విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఇందులో నేహా శెట్టి హీరోయిన్ గా  నటించగా అంజలి కీలకపాత్రలో కనిపిస్తుంది. 1960 నాటి  గోదావరి జిల్లాల పరిస్థితుల  నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాల్లో చీకటి ప్రపంచంలో సామాన్యుడు నుంచి అసామాన్యుడిగా ఎదిగిన పాత్రలో విశ్వక్ సేన్ కనిపిస్తారు. నిజానికి గత ఏడాది డిసెంబర్ 8న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తోంది. తర్వాత మార్చి 8న విడుదల చేయాలని ప్రకటించారు. కానీ ఇదే తేదీలో విశ్వక్ సేన్ నటించిన  ‘గామి’ రిలీజ్ అయింది.  ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ రావడంతో మే 17కు వాయిదా వేశారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page