Monday, October 26, 2026

Ap Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇదే..

విజయవాడ, జనతా న్యూస్:  దేశవ్యాప్తంగా సాధారణ ఎన్నికల నగగా మోగింది.  లోక్ సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ లోను అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి, ఇక్కడ ఉన్న 175 అసెంబ్లీ సీట్లకు 25 లోక్ సభ స్థానాలకు ఓకే విడుతలో ఎన్నికలు నిర్వహించనున్నారు.  ఈ సందర్భంగా ఏపీలో ఓటర్ల విషయానికొస్తే..

ఏపీ వ్యాప్తంగా మొత్తం 4 కోట్ల 8 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.  వీరిలో పురుష ఓటర్లు  2 కోట్లకు పైగా ఉన్నారు.  మహిళా  ఓటర్లు  2.07 కోట్లు ఉన్నారు.  థర్డ్ జెండర్ 3,482 ఉండగా.. సర్వీస్ ఓటర్లు  67,432.. ఎన్నారై 7,603 ఓటర్లు ఉన్నారు.  మహిళలతో ప్రత్యేకంగా 178  పోలింగ్ స్టేషన్లు నిర్వహించనున్నారు. యువతతో 50 పోలింగ్ స్టేషన్లు నిర్వహిస్తారు. 555 ఆదర్శ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి.

అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విషయానికి వస్తే.. ఏప్రిల్ 14 న  ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది.  28న నామినేషన్ల స్వీకరణకు తుది గడువు.  మే 13 ఎన్నికల జరగనున్నాయి జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page