Monday, October 26, 2026

March 16న లోక్ సభ ఎన్నికల షెడ్యూల్.. అధికారిక ప్రకటన..

న్యూ ఢిల్లీ:  లోక్ సభ ఎన్నికలకు వేళయింది. ప్రజలు, రాజకీయ నాయకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణంలో ఎన్నికల కమిషన్ నగారాపై స్పష్టత నిచ్చింది. మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ అధికారికంగా అనౌన్స్ చేసింది.

జనతా ఈ పేపర్ కోసం క్లిక్ చేయండి..

https://epaper.janathadaily.in/view/228/15-03-2024

16న మధ్యాహ్నం ఎన్నికల కమిషన్ అధికారుల ప్రెస్ మీట్ పెట్టి వివరాలు తెలియజేయనున్నారు. లోక్ సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కూడా ప్రకటించనుంది. దీంతో ఎన్నికలు ఏప్రిల్ నుంచి మే వరకు ఉండే అవకాశం ఉందని తెలుస్తంోది. 2019 సంవత్సరం మాదిరిగానే ఈసారి ఈ రెండు నెలల్లో నిర్వహించనున్నారని తెలుస్తోంది.

 

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page