Thursday, October 29, 2026

మెగాజాబ్‌ మేళాను సద్వినియోగం చేసుకోండి: వరంగల్ సీపీ

వరంగల్, జనతా న్యూస్:  నిరుద్యోగ యువత జాబ్‌మెళాను సద్వినియోగం పర్చుకోవాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ యువతకు పిలుపునిచ్చారు. వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసుల అధ్వర్యంలో  టి.యం.ఐ ఫౌండేషన్‌ ట్రస్ట్‌   సహకారంతో మెగా జాబ్‌మేళాను నిర్వహిస్తున్నట్లుగా  ఆయన గురువారం పత్రికా ప్రకటన విడుదల చేశారు.
For E Paper..
Click Here..
ఈ నెల 16 శనివారం రోజున స్థానిక హనుమకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాలలో ఉదయం 10 గంటల నుంచి  మెగా జాబ్‌ మేళా నిర్వహిస్తారన్నారు.సూమారు 3వేలకు పైగా ఉద్యోగాల కోసం వివిధ  ప్రముఖ కంపెనీలు ఉద్యోగ నియామకాలను చేపడుతాయన్నారు. ఈ జాబ్‌ మేళాలో పాల్గొను యువత కనీసం పదవ తరగతి పాసై ఉండాలని, ఇందులో పాల్గొనాలనుకునేవారు ముందుగా bit.ly/jmform సైట్‌ ద్వారా  తమ వ్యక్తిగత వివరాలను నమోదు చేసుకోవాలన్నారు.
- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page