Saturday, October 31, 2026

 Mushir Khan: సచిన్ రికార్డు బ్రేక్ చేసిన ముషీర్ ఖాన్..

Mushir Khan:  ఇటీవల ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో ప్రతిభ చూపిన యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ అందరి ప్రశంసలు పొందారు. తాజాగా అతడి తమ్ముడు ముషీర్ ఖాన్ రంజి ట్రోఫీ ఫైనల్ లో ఏకంగా సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో విదర్భపై 136 పరుగులు చేసిన ముషీర్ ఖాన్.. రంజీ ఫైనల్ లో సెంచరీ చేసిన అతి చిన్న వయస్కుడిగా పేరు పొందాడు. 19 ఏళ్ల 14 రోజుల వయసులో ముషీర్ ఖాన్ సెంచరీ బాదాడు. అయితే సచిన్ టెండూల్కర్ 1994-95 సీజన్ ఫైనల్లో పంజాబ్ పై ఏకంగా రెండు సెంచరీలు నమోదు చేశాడు. కానీ అప్పుడు సచిన్ వయసు 22 ఏళ్ళు లోపు ఉంది. దీంతో రంజీ ఫైనల్ లో సెంచరీ కొట్టిన అతి చిన్న వయస్కుడిగా ముషీర్ ఖాన్ రికార్డుల్లోకెక్కాడు. కాగా ఈ ఏడాది ఐసీసీ అండర్- 19 వరల్డ్ కప్ లోనూ భారత జట్టులో ముషీర్ ఖాన్ తన ప్రతిభ చూపాడు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page