Sunday, November 1, 2026

2027 వరకు UEFA -SONY కాట్రాక్టు పొడగింపు

యూనియన్ ఆప్ ఆఫ్ యూరోపియన్ ఫుట్ బాల్ అసోసియేషన్స్ (UEFA)తో ప్రముఖ బ్రాడ్ కాస్టర్ సోనీ పిక్చర్స్ మీడియా కాంట్రాక్టును మరో మూడు సీజన్లకు పునరుద్దరించుకుంది. దీంతో 2027 వరకు చాంపియన్ లీగ్స్ తో పాటు యూరప్ నకు చెందిన పలు లీగ్స్ లో 1600 ఫుట్ బాల్ మ్యాచ్ లను ఇండియాలో టీవీ, ఓటీటీల్లో లైవ్ కవరేజ్ ఇవ్వనుంది. UEFAపోటీలు హలాండ్ తో సహా ప్రపంచ ఫుట్ బాల్ పోటీలను తెలుగు, తమిళం, హిందీలో ప్రసారం చేయనుంది. ఈ మేరకు పిక్చర్స్ నెట్ వర్క్ ఇండియా చీఫ్ మాట్లాడుతూ అత్యుత్తమ ఫుట్ బాల్ ను ప్రదర్శించాలనే దీర్ఘకాల నిబద్దతతో సోనీ స్పోర్ట్స్ నెట్ వర్క్ UEFA తో భాగస్వామ్యం చేసుకున్నట్లు తెలిపారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page