Thursday, October 29, 2026

డీఎస్ సీ షెడ్యూల్ ను మార్చండి.. హైకోర్టు ఆదేశం

విజయవాడ, జనతా న్యూస్:   ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ) షెడ్యూల్ ను మార్చాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రభుత్వానికి తెలిపింది. టెట్ పరీక్ష చివరి తేదీ నుంచి డీఎస్సి పరీక్ష ప్రారంభానికి మధ్యలో కనీసం నాలుగు వారాల సమయం ఇవ్వాలని తెల్చి చెప్పింది. ప్రాథమిక కీ తర్వాత అభ్యంతరాలు స్వీకరణకు వారం గడువు ఉండాలని ఈ మేరకు షెడ్యూల్ మార్చాలన్నారు. పేపర్ 1 ఎస్ జి టి అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ప్రస్తుతం ఇచ్చిన ఉత్తర్వులు ఈ పోస్టుల భర్తీ ప్రక్రియలోని వర్తిస్తాయని స్పష్టత ఇచ్చింది. టెట్ నోటిఫికేషన్ ను  ఈ ఏడాది ఫిబ్రవరి 8న జారీ చేశారని 27 నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు గుర్తు చేసింది. డీఎస్సీ నోటిఫికేషన్ ఫిబ్రవరి 12న జారీ చేసి మార్చి 15 పరీక్షలు నిర్వహించబోతున్నారని తెలిపింది.  డిఎస్సీల పరీక్షల విషయంలో ప్రాథమిక కీ దగ్గర నుంచి అభ్యంతరాల స్వీకరణ వాటి పరిష్కారం తలనంతరం జారీ చేసే  ప్రక్రియకు తక్కువ సమయం ఇచ్చారని న్యాయస్థానం తెలిపింది.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page