Monday, October 26, 2026

పోలీసుల కస్టడీలో చిట్ ఫండ్ వ్యాపారి

కరీంనగర్, జనతా న్యూస్:ఖాతాదారులకు సకాలంలో డబ్బు చెల్లించలేదు..  మోసగించి, చిట్ ఫండ్ కంపెనీ నందు వారు జమ చేసుకున్న డబ్బుతో సొంత ఆస్తులు కూడబెట్టారు.. ఈ   కేసులో అక్షర చిట్ ఫండ్  చైర్మన్ పేరాల శ్రీనివాసరావు, ఇద్దరు డైరెక్టర్లు   సూర్యుని కొండలరావు ఉప్పల రాజేందర్ లను కరీంనగర్ పోలీసులు కస్టడిలోకి తీసుకున్నారు. కరీంనగర్ లోని  సీతారాంపూర్ కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి శ్రీరామ్ వెంకట్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత నెల 21వ తేదీన వీరిని అరెస్ట్ చేశారు.  ఈ  కేసుకు సంబంధించిన మరిన్ని కీలక ఆధారాలు సేకరించేందుకు నిందితుల ముగ్గురిని కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు  ఐదు రోజులు కస్టడీలోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా కరీంనగర్ రాజీవ్ చౌక్, కోతిరాంపూర్, జ్యోతి నగర్ లో గల అక్షర చిట్ ఫండ్ బ్రాంచీలలో తనిఖీలు నిర్వహించి పలు కీలక డాక్యుమెంట్లను. కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు స్వాధీనపరచుకున్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page