Tuesday, October 27, 2026

1,1062 పోస్టులతో మెగా డీఎస్సీ రిలీజ్

డీఎస్సీ పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా 11 062 పోస్టులతో నోటిఫికేషన్  వెలువరించింది. గత సెప్టెంబర్ లో రిలీజ్ చేసిన 5,089 పోస్టుల నోటిఫికేషన్ రద్దు చేసిన విషయం తెలిసిందే. గురువారం రిలీజ్ చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ పై అభ్యర్థుల్లో హర్షాలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి టీచర్ పోస్టుల భర్తీ కాలేదు. ఎంతోమంది అభ్యర్థులు టెట్ రాసి  నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు.అయితే 2023 సెప్టెంబర్ లో బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ దారి చేసినా  ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ నిలిచి పోయింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం 1,1062 పోస్టులతో నోటిఫికేషన్  రి లీజ్ చేయడం హర్షాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై ఆర్థిక శాఖ ఇప్పటికే ఆమోదం తెలిపింది. వాస్తవానికి ఈ నోటిఫికేషన్లు బుధవారం వెలువరించాలని నిర్ణయించారు. కానీ సాంకేతిక కారణాలతో గురువారం ఉదయం రిలీజ్ చేశాడు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page