Thursday, November 5, 2026

మహిళా పొదుపు సంఘం వార్షిక సమావేశం

బెజ్జంకి టౌన్,  జనతా న్యూస్: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని బెజ్జంకి 2 మహిళ పొదుపు పరస్పర సహాయ సహకార పరిమితి సంఘ ఐదవ వార్షిక సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశంలో సిద్దిపేట జిల్లా సమితి అధ్యక్షురాలు రాపోలు విజయ మాట్లాడుతూ నెలలో కనీసం ఒకరోజు సంపాదనను మహిళలు పొదుపు చేయటం వల్ల వృద్ధాప్యంలో ఇతరులపై ఆధారపడకుండా జీవితాన్ని స్వతంత్రంగా గడపగలిగే అవకాశం ఉంటుందన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఒక క్రమ పద్ధతిలో పొదుపు చేసే అవకాశమని అవిరత, నిర్ణిత , సాధారణ పొదుపులు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ సమావేశం మహిళా సంఘం అధ్యక్షురాలు జడల కవిత అధ్యక్షతన జరగగా కమిటీ పాలకవర్గ సభ్యులు బూట్ల రేణుక , బండి పెళ్లి పద్మ, పుల్లూరి వసంత , ఒడ్నాల అంజవ్వ, అంబరగొండ వాణిశ్రీ , బచ్చు నిర్మల, రాగుల కవిత, శంభు రాధవ్వ, రాగుల సుమలత, కవిత , గాదాసు విజయలక్ష్మి , ఘనకురాలు సంగ లత, పలువురు పొదుపు సంఘం మహిళా సభ్యులు పాల్గొన్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page