Saturday, October 31, 2026

కోహ్లీ కొడుకు ‘అకాయ్’ ఇలా ఉంటాడట..

ప్రముఖ క్రికెట్ విరాట్ కోహ్లీ అనుష్క దంపతులకు ఫిబ్రవరి 15న కుమారుడు జన్మించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరు లండన్ లో ఉన్నారు. వీరి కుమారుడికి ‘అకాయ్’ అని పేరు కూడా పెట్టారు. అకాయ్ అంటే  ప్రకాశించే చంద్రుడు అని అర్థమని విరాట్ కోహ్లీ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

 

అయితే అకాయ్ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. కోహ్లీ కుమారుడు పై ఊహ చిత్రాలను గీసి కొందరు పోస్టులు పెడుతున్నారు.లేటెస్ట్ గా  కోహ్లీ , అనుష్టుప్ , తమ కుమారుడు కలిసి ఉన్న ఫోటోలను ఏఐ ద్వారా తయారుచేసి ఆన్లైన్లో ఉంటారు. ప్రస్తుతం ఇవి వైరల్ గా మా రాయి. దీంతో  కొందరు క్రికెట్ ఫ్యాన్స్ కోహ్లీ పై రకరకాల కామెంట్లు చేస్తున్నారు..

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page