Saturday, October 31, 2026

Health Tips : ప్రశాంతత కోసం కాసేపు ఏడవండి..!

Health Tips :  ఎవరైనా ఏడ్చినప్పుడు  పెద్దలు వెంటనే ఆ వ్యక్తి ఆపడానికి ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఏడుస్తుంటే మనుషుల గుండె తరుక్కుపోతుంది. అయితే పెద్దయ్యాక ఏడిస్తే బలహీనులన్నీ, ప్రతి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోవాలని చెబుతూ ఉంటారు. ముఖ్యంగా బాలికల ఏడిస్తే వారిని బలహీనులుగా పరిగణిస్తారు. ఎందుకంటే వారు ఏదైనా సమస్య వస్తే వెంటనే ఏడుస్తారు. కానీ ఈ ఏడుపు ఆరోగ్యానికి మంచిది అని, కన్నీళ్లు పెట్టుకోకపోతే ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఏడ్చినప్పుడు శరీరంలో ఆక్సి టోషిన్, ఎండార్పిన్  అనే హార్మోన్లు విడుదలవుతాయి దీనివల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. ఏడుపు వల్ల   ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చాలామంది చేసిన అధ్యయనాలు తేలింది.  బహిరంగంగా కన్నీళ్లు పెట్టడం ద్వారా మానసికంగా దృఢంగా ఉంటారని అంటున్నారు. మనుషులు ఏడ్చినప్పుడు వారి భావోద్వేగాలు అదుపులో ఉంటాయని, మానసిక ప్రశాంతత కలుగుతుందని.. ఇది మాత్రమే కాకుండా ఒత్తిడిలో ఉన్నప్పుడు ఏడ్చినట్లైతే అది మీ మనసును రిలాక్స్ చేస్తుందని చెబుతున్నారు.   మానసిక స్థితి కలత చెందినప్పుడు లేదా విచారంగా ఉన్నప్పుడు మనం కొంత సమయం పాటున ఏడవడం ద్వారా   బాధ కాస్తంత పోయి మనసు ప్రశాంతంగా ఉండే అనుభూతి కలిగిస్తుంది.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page