Tuesday, October 27, 2026

జిల్లా స్థాయి బాక్సింగ్ పోటీలు ప్రారంభం

కోరుట్ల,(జనతా న్యూస్ ):జగిత్యాల జిల్లా స్థాయి బాక్సింగ్ సబ్ జూనియర్ బాలురు, బాలికలు పోటీలు 19-02-2024 రోజున జగిత్యాల జిల్లా మినీ స్టేడియంలో జరుగనున్నాయని నిర్వాహకులు తెలిపారు. తేదీ 01-01-2010 నుండి 31-12-2011 సంవత్సరం మద్య లో జన్మించిన వారు ఈ పోటీలకు అర్హులని, పోటీల్లో పాల్గొనువారు ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికెట్ రెండు ఫొటోలు తీసుకొని రావాలని సూచించారు.ఈ పోటీలలో విజేతలు సికిoద్రాబాద్ లోని లాలా గూడ రైల్వే ఇన్స్టిట్యూట్ లో జరిగే రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలలో పాల్గొంటారు. ఆసక్తి కలవారు సమాచారం కోసం ఈ నెంబర్ కు 9441773080 సంప్రదించగలరని జగిత్యాల జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు మహేందర్,కార్యదర్శి గువ్వ శ్రీనివాస్ తెలిపారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page