Monday, October 26, 2026

Priyamani Bhamakalapam 2:  ‘భామకలాపం 2’ సినిమా రివ్యూ

Priyamani Bhamakalapam 2:  గ్లామర్ హీరోయిన్ గా  గుర్తింపు తెచ్చుకున్న ప్రియమణి ఇప్పుడు వెబ్ సిరీస్ లో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ ఆకట్టుకుంటోంది.  ఆమె నటించిన భామ కలాపం  ఓటిటి వేదికగా విడుదలై ఆదరణ దక్కించుకుంది. అయితే తాజాగా ’భామ కలాపం 2‘ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

భామ కలాపం 2 కథ విషయానికి వస్తే.. యూట్యూబ్ ఛానల్ ద్వారా అనుపమ(ప్రియమణి) అనే అమ్మాయి వంటలు చేస్తూ ఉంటుంది. కోల్ కతా మ్యూజియంలో 200 కోట్ల విలువైన కోడి గుడ్డు మాయం అవడంతో అనుపమ కుటుంబం ఇబ్బందుల్లో పడుతుంది. అయితే ఈ స్టోరీ పార్ట్ వన్ లో చూపించారు. ఇప్పుడు ఆ కష్టాల నుంచి తప్పించుకొని ఆమె కుటుంబం ఇల్లు మారుతుంది. ఇక్కడి నుంచి పార్టీ టు లో ప్రారంభమవుతుంది. ఇతరుల విషయాలను పట్టించుకోనని భర్తకు మాటిచ్చిన అనుపమ యూట్యూబ్ ద్వారా వచ్చిన ఆదాయంతో హోటల్ ను ప్రారంభిస్తుంది. పనిమనిషి నీ వ్యాపార భాగస్వామిగా చేర్చుకుంటుంది. ఇకపై సాఫీగా తన జీవితంలో మరో మలుపు తిరుగుతుంది. దాని పరిష్కారం కోసం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మాజీ అధికారుడిని సంప్రదించగా ఆయన ఓకే అంటాడు. కానీ తర్వాత ఆప్షన్లు ఇచ్చి ఏదో ఒకటి తెలుసుకోమంటారు. అయితే ఆయన అలా మారడానికి ఒక కారణం ఉంది దానిపై గురించి తెలవాలంటే తెరపై చూడాల్సిందే.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page