Sunday, October 25, 2026

దారి చూపించే కొత్త యాప్.. గూగుల్ మ్యాప్ కంటే బెటర్…

Mapple :ఏదైనా కొత్త ప్రదేశం కు వెళ్లాలంటే ఒకప్పుడు ఇతరుల ద్వారా అడ్రస్ తెలుసుకునే వాళ్ళం. కానీ గూగుల్ మ్యాప్ అందుబాటులోకి వచ్చిన తర్వాత చేతిలో మొబైల్ పట్టుకొని గమ్యానికి చేరుకుంటున్నారు. మనం ఎక్కడికి వెళ్లాలనుకుంటే అక్కడికి గూగుల్ మ్యాప్ తీసుకెళ్తుంది. కానీ ఇటీవల కొందరు గూగుల్ మ్యాప్ ఆధారంగా గమ్యానికి చేరుకోపోగా చెరువులు నదుల్లోకి వెళ్లారు. దీంతో గూగుల్ మ్యాప్ లో ఇబ్బందులు ఉన్నాయన్న ఆరోపణలు వచ్చాయి. ఇదే సమయంలో ఇప్పుడు గూగుల్ మ్యాప్ కు ప్రత్యామ్నాయంగా మరో యాప్ అందుబాటులోకి వచ్చింది . అదే మ్యాపుల్స్ (Mapples). గూగుల్ మ్యాప్స్ తో పోలిస్తే ఇందులో చాలా ఫీచర్స్ ఉన్నాయి. మనం ఉన్న లొకేషన్ షేర్ చేయడానికి అక్కడ దేనినైనా ఫోటో తీసి పంపిన సరిపోతుంది. అలాగే 3d జంక్షన్ వ్యూ ఉంటుంది. వెళ్లే దారిలో ఫ్లైఓవర్లు ఉంటే ఎలా వెళ్లాలో చూపిస్తుంది. స్పీడ్ బ్రేకర్లు ట్రాఫిక్ ఎగ్జామ్ ఉంటే ముందుగానే అలర్ట్ చేస్తుంది.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page