Saturday, March 14, 2026

మంత్రి పొన్నంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం..

  •  బెజ్జంకి మండల కాంగ్రెస్ కమిటీ.

జనతన్యూస్ బెజ్జంకి : రాష్ట్ర రవాణా శాఖమరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ పై శనివారం సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మంత్రి ఫోటోని అసభ్యకరంగా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన బిజెపి నాయకులపై ఆదివారం బెజ్జంకి తానాలో బెజ్జంకి మాజీ ఎంపీపీ మానకొండూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్ ఫిర్యాదు చేయడం జరిగింది.ఆయన వెంట మానుకొండ బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు లింగాల శ్రీనివాస్, బెజ్జంకి మండలం యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మహంకాళి ప్రవీణ్,యువజన కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి మచ్చకుమార్, కాంగ్రెస్ మండల సీనియర్ నాయకులు జెల్ల ప్రభాకర్, బెజ్జంకి ఉప సర్పంచ్ బండి వేణు యాదవ్, మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు బొనగం రాజేశంగౌడ్ బొనగం రమేష్, బొనగం శంకర్ ముత్తన్నపేట యువజన కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు కర్రవుల సందీప్,వీరాపూర్ యువజన కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు చుక్క హరీష్, రాగటి రవి అమ్మరాజు నవీన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page