Tuesday, October 27, 2026

అయోధ్య ఆలయంలో భద్రత ఇలా..

న్యూఢిల్లీ, జనత న్యూస్:మరోవైపు అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్టా మహోత్సవాన్ని పురస్కరించుకొని నగరాన్ని కేంద్ర బలగాలు స్వాధీనంలోకి తీసుకున్నాయి. ఇప్పటికే అయోధ్యలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జల్లెడ పట్టేశాయి. ముగ్గురు ఖలిస్థాన్ ఉగ్రవాదులు అయోధ్యలో రెక్కీ నిర్వహించారనే సమాచారంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. జేషే మహ్మాద్ ఉగ్రవాద సంస్థ అయోధ్యలో రామాలయాన్ని బాబ్రీ మసీదును కూల్యేసి నిర్మిస్తున్నారని..దాని పర్యావసాలు తప్పవని హెచ్చరించిన నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

రామ మందిర ప్రతిష్టా మహోత్సవం కోసం ప్రధాని నరేంద్ర మోడీ,ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, బీజేపీ కీలక నేతలు,కేంద్ర మంత్రులు,పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు,వేలాది మంది విదేశీ ప్రతినిధులు హాజరవుతున్నారు. అందువల్ల ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా బలగాలు ఇప్పటికే అయోధ్యలోని అన్ని ప్రాంతాలను అనువణువు గాలించాయి.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page