Saturday, March 14, 2026

గ్రూప్స్ ఉచిత శిక్షణ కు గడువు పొడిగింపు

కరీంనగర్, జనతా న్యూస్ : కరీంనగర్ బీసీ స్టడీసర్కిల్ లో గ్రూప్-1,2,3,4 ఫౌండేషన్ కోర్సుకు ఉచిత శిక్షణదరఖాస్తులు ఈ నేల24 వరకు గడువు పొడిగించినట్లుస్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ రవి కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.అభ్యర్థులు వెబ్ సైట్ bcstudycircle.cgg.gov.in లొ ఈ నెల 24లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.డిగ్రీ అర్తత కలిగిన ఉమ్మడి కరీంనగర్,పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలకు చెందిననిరుద్యోగయువతీ,యువకులుదరఖాస్తుచేసుకోవాలన్నారు.అభ్యర్థులకుటుంబవార్షికఆదాయంరూ.5లక్షలకు మించరాదన్నారు. దరఖాస్తుతో పాటు ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ, లేటెస్ట్ కుల, ఆదాయ ద్రువపత్రాలుఆధార్ కార్డ్, ఫొటోలను ఆన్లైన్ ఆప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థిల ఎంపిక రిజర్వేషన్,డిగ్రీలో వచ్చినమార్కుల ఆధారంగా ఉంటుందని అన్నారు.మరిన్ని వివరాల కోసం ఫోన్ నెంబర్ : 0878 – 2268686 లో మరియు బీ.సి. స్టడీ సర్కిల్ నూతన భవనము,కరీంనగర్ కార్యాలయం ఆఫీసు వెళ్లల్లో సంప్రదించాలని సూచించారు

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page