Thursday, March 12, 2026

22న చెకుముకి సైన్స్ టాలెంట్ పరీక్ష

ల్లంతకుంట జనవరి 20 (జనతా న్యూస్) ఈనెల 22 నుండి ఫిబ్రవరి 11 వరకు వివిధ స్థాయిలలో చెకుముకి సైన్స్ టాలెంట్ పరీక్షలు 8 9 10 తరగతిలో విద్యార్థులకు నిర్వహించడం జరుగుతుందని ఇల్లంతకుంట మండల చెకుముకి సైన్స్ టాలెంట్ పరీక్షల బాధ్యులు వి మహేష్ చంద్ర ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఈనెల 22న పాఠశాల స్థాయిలో 27న మండల స్థాయిలో ఫిబ్రవరి మూడున జిల్లాస్థాయిలో మరియు ఫిబ్రవరి 9 10 11 తేదీలలో రాష్ట్రస్థాయిలో చెకుముకి సైన్స్ టాలెంట్ పరీక్షలు ఉంటాయని మహేష్ చంద్ర పేర్కొన్నారు ఆయాస్థాయిలలో విద్యార్థులను పాల్గొనేలా చేయాలని మండలంలోని కేజీబీవీ టీఎస్ మోడల్ స్కూల్ టీఎస్ డబ్ల్యూ ఆర్ ఎస్ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులను కోరారు విద్యార్థులు పరీక్ష రాయడానికి నామమాత్రపు ఫీజు ప్రభుత్వ పాఠశాలలైతే ఐదు రూపాయలు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులైతే పది రూపాయలు ఫీజు చెల్లించాలని మహేష్ చంద్ర పేర్కొన్నారు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఆయన కూడా

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page