Wednesday, October 28, 2026

వి.వో.ఏ ల విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా

మానకొండూరు ఎమ్మెల్యే హామీ.

జనతా న్యూస్ బెజ్జంకి : నూతన ఎమ్మెల్యే బెజ్జంకి పర్యటనకు వచ్చిన సందర్భంగా మంగళవారం బెజ్జంకి మండల ” ఇందిరా క్రాంతి పథకం విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్ “(వి. ఓ. ఏ )లు ఎమ్మెల్యే డాక్టర్ కావ్వంపెల్లి సత్యనారాయణ ను సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల ప్రచార సందర్భంగా వివో ఏల సమ్మెలో పాల్గొని తమ ప్రభుత్వం వచ్చాక వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఇచ్చిన మాటను గుర్తు చేస్తూ, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సీతక్క తొలి సంతకం వివో ఏ ల గుర్తింపు కార్డుల జారీ ఫైల్ పైన చేశారని గుర్తు చేశారు. అదేవిధంగా వేతనాల పెంపు విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వీరి అన్ని సమస్యలు పరిష్కరిస్తామనిహామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వివోఏ లతోపాటు అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ జి.నర్సయ్య, క్లస్టర్ కోఆర్డినేటర్స్ పి.సారయ్య, తిరుపతి, పద్మ, వివో ఏల అధ్యక్షురాలు మంగ మురళి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page