Wednesday, March 11, 2026

మంత్రి పొన్నం ప్రభాకర్‌కు బెజ్జంకి కార్యకర్తల ఘన సన్మానం

జనతా న్యూస్ బెజ్జంకి : హుస్నాబాద్ ఎమ్మెల్యేగా గెలిచి తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి మొట్టమొదటిసారి తన నియోజకవర్గంలో సోమవారం పర్యటనకు వచ్చిన పొన్నం ప్రభాకర్ కు బెజ్జంకి మండల కాంగ్రెస్ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. హుస్నాబాద్ లో జరిగిన స్వాగత కార్యక్రమంలో పాల్గొని మంత్రిని సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బెజ్జంకి మాజీ సర్పంచ్ రావుల నరసయ్య, కిసాన్ సేల్ అధ్యక్షుడు రోడ్డ మల్లేశం, మానాల రవి, మానకొండూర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ దోనే వెంకటేశ్వరరావు, ఆర్.టి.ఐ ప్రచార కమిటీ చైర్మన్ రాసూరి మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page