Tuesday, November 3, 2026

ప్రజా తీర్పును గౌరవిస్తా..ప్రజా సేవలోనే వుంటా..: రసమయి బాలకిషన్

మానకొండూర్ ప్రతినిధి, జనత న్యూస్: ప్రజా తీర్పును గౌరవించాలి అనుకున్న వారంతా మార్పును కోరుకున్నారని, ప్రజాత తీర్పును గౌరవిస్తూ, ప్రజాసేవలో ఉంటానని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. ఆయన  ఎన్నికల ఫలితాల అనంతరం క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తల తో మాట్లాడారు.  లక్షల ఎకరాలకు సాగునీరు, ఇంటింటికి తాగునీరు అందించానని, 10 ఏళ్ల కాలం ఎమ్మెల్యేగా ఎన్నుకున్న ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. గెలుపు, ఓటములు రాజకీయాల్లో సహజమని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు మార్పులు కోరుకున్నారని, దానికి కట్టుబడి ఉండాలని ప్రజలకు సేవ చేసే భాగ్యం తనకు కల్పించినందుకు మానకొండూరు నియోజకవర్గ ప్రజలకు మరొక మారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అని అన్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page