Saturday, October 31, 2026

పతి గెలుపు కోసం ఇంటింటా ప్రచారం

బెజ్జంకి జనత న్యూస్:  మానకొండూర్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్. కవ్వంపెల్లీ సత్య నారాయణ భార్య డాక్టర్ కవ్వంపెల్లి అనురాధ బెజ్జంకి మండలం లోని లక్ష్మిపూరు గ్రామం లో చేతి గుర్తుకు ఓటు వేయలలని కోరుతూ ఇంటి ఇంటి ప్రచారం నిర్వహించారు. ఈ గ్రామం తమకు దత్తత గ్రామం లాంటిదని మీ ఆశీర్వచనాలు ఓటు ద్వారా తెలిపి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ని గెలిపించాలని ఆమె కోరారు.
ఈ కార్యక్రమంలో బెజ్జంకి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి, జిల్లా కిసాన్ సెల్ జనరల్ సెక్రెటరీ చిలువేరు శ్రీనివాసరెడ్డి, బెజ్జంకి మండలం మహిళా అధ్యక్షురాలు కనగండ్ల జ్యోతి, గ్రామ శాఖ అధ్యక్షుడు రెడ్డి రామకృష్ణారెడ్డి, యూత్ అధ్యక్షుడు గంగాధర హరీష్, ఎస్సీ సెల్ అధ్యక్షులు బోనగిరి శంకర్, ఎస్సీ సెల్ గ్రామ శాఖ అధ్యక్షుడు బోనగిరి రాజయ్య, గౌరెల్లి రవి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page