Monday, October 26, 2026

బెజ్జంకి ‌లో బీఆర్ఎస్ ప్రచారం

(మానకొండూర్ నియోజక వర్గ ప్రత్యేక ప్రతినిధి జనత న్యూస్ ):మండల కేంద్రమైన బెజ్జంకిలో భారత రాష్ట్ర సమితి నాయకులు పలువురు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పిస్తూ పలువురు కార్యకర్తలు నాయకులు హాజరై ప్రచార పర్వం శనివారం సాయంత్రం నిర్వహించారు. నమూనా బ్యాలెట్ తో ఓటు వేసే విధానాన్ని పలువురు వ్యాపారస్తులకు ప్రజలకు చూపుతూ అవగాహన కల్పించారు. ఎడ్ల బండి చౌరస్తా నుండి పలువురు బీఆర్ఎస్ నాయకులు అంబేద్కర్ చౌరస్తా మీదుగా గ్రామంలోని అందరు వ్యాపారస్తులను కలుస్తూ ప్రచారపర్వం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు లింగాల లక్ష్మణ్, గుబిర మల్లేశం,వంగ నరేష్,  బండారి రాములు, బండి రమేశ్ కొక్కుల రాజు పండరి చెరుకూరు నరసయ్య తాడిచెట్టు భూమయ్య అయిలేని నరసింహారెడ్డి సంఘ నరేష్ మహేష్ రాజు టేకు రాంచేంద్రం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page