మానకొండూర్ నియోజకవర్గ ప్రత్యేక ప్రతినిధి, జనతా న్యూస్:మనకొండూరు నియోజక వర్గ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా బేజ్జంకి మండలంలోని వీరాపూర్ గ్రామానికి చెందిన మిట్టపల్లి చెన్నారెడ్డి నీ నియమించారు. ఈమేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మణకొందూరు నియజక వర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ నియమకపత్రం అందజేశారు. వారి వెంట బ్లాక్ కాంగ్రెస్స్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్, బెజ్జంకి మండల పార్టీ అధ్యక్షులు ముక్కిస రత్నాకర్ రెడ్డి నాయకులు పులి కృష్ణ, మానాల రవి, శ్రవణ్, కత్తి రమేష్, సంతోష్, లింగాల శ్రీనివాస్, అక్కరవెని పోచయ్య, బొనగం రాజేశం, బండి వేణు తదితరులు వున్నారు.
మానకొండూర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా చెన్నారెడ్డి
- Advertisment -