Monday, November 2, 2026

Gangula Kamalakar : కరీంనగర్ రూపురేఖలు మార్చేశా: నామినేషన్ అనంతరం మంత్రి గంగుల కమలాకర్

Gangula Kamalakar :  జనతాన్యూస్, కరీంనగర్ : కరీంనగర్ ఎమ్మెల్యేగా మూడుసార్లు గెలిచి రూపు రేఖలు మార్చేశానని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా మంత్రి గంగుల కమలాకర్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన కలెక్టరేట్ ఎదుట మీడియాతో మాట్లాడారు. మీ ఇంటికి బంధువులు వస్తే వారిని అడగండి.. కరీంనగర్ ఇప్పుడు రాత్రిళ్లు జిగేల్ మంటూ మెరుస్తుంది. మరోసారి అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు. అంతకుముందు సన్నిహితులు, కార్యకర్తుల, నేతల మధ్య భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నినాదాలు చేస్తూ కలెక్టరేట్ వరకు వెళ్లారు. అనంతరం రిటర్నింగ్ అధికారికి గంగుల కమలాకర్ నామినేషన్ పత్రాలను అందించారు.

gangula kamalakar nomination 3
gangula kamalakar nomination 3

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page