Saturday, October 31, 2026

Telangana Bjp : 35 మందితో బీజేపీ మూడో జాబితా విడుదల..

Telangana Bjp : హైదరాబాద్, జనతా న్యూస్ :  తెలంగాణ బీజేపీ ఎట్టకేలకు మూడో జాబితాను విడుదల చేసింది. గురువారం రాష్ట్ర నాయకులు ఢిల్లీ పెద్దలతో కలిసి తీవ్ర మంతనాలు జరిపిన తరువాత 35 స్థానాలపై తుది నిర్ణయానికి వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆక్టోబర్ 22న ఫస్ట్ లిస్టును 52 మందితో బీజేపీ రిలీజ్ చేసింది. రెండో లిస్టును ఒకే ఒక్క స్థానంతో విడుదల చేసింది.  ఆ తరువాత మూడో లిస్టులో మొత్తం 66 అభ్యర్థులను ప్రకటిస్తారని అనుకున్నారు. కానీ 35 మంది పేర్లను మాత్రమే ప్రకటించారు. మిగిలిన వారిని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ఆశావహులు, పార్టీ నాయకులు ఎదురుచూస్తున్న తరుణంలో మూడో జాబితా ను విడుదల చేసింది. ఈరసారి ఆంథోల్ టికెట్ ను మోహన్ బాబు కే కేటాయించారు. అంబర్ పేట్ నియోజకవర్గం నుంచి కృష్ణ యాదవ్ బరిలో ఉన్నారు. టికెట్ వస్తుందని అనుకున్న విజయశాంతి, ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు మొండి చేయే మిగిలింది.  ఆ లిస్టు వివరాలు ఇవే..

Bjp telangana 3rd list
Bjp telangana 3rd list

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page