Tuesday, October 27, 2026

Ernakulam : కేరళలో వరుస పేలుళ్లు.. 20 మందికి పైగా గాయాలు

Ernakulam : తెలంగాణ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దూరంగా ఉంటోంది. శనివారం ములాఖత్ సందర్భంగా టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఒానేశ్వర్ కు ఆ పార్టీ అధినేత చంద్రబాబు తేల్చి చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రపై ఫోకస్ పెట్టామని, తెలంగాణలో దృష్టి పెట్టలేమని చంద్రబాబు అన్నారు.  లోని కాలమసేరిలో 2000 మంది ప్రార్థనలు చేస్తున్న సమయంలో వరుగా పేలుళ్లు సంభవించాయి. ఉదయం 9.40 గంటల సమయంలో ఈ సంఘటన జరిగినట్లు స్థానిక పోలీసులు తెలుపుతున్నారు. ఈ ఘటనలో ఒకరు చనిపోగా 20 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ పేలుళ్లకు కారణం ఎవరనే విషయంపై పోలీసులు దర్యాపప్తు ప్రారంభించారు. ఆదివారం కావడంతో చర్చిలో ప్రార్థనలు నిర్వహించేందుకు పెద్ద ఎత్తున క్రిస్టియన్లు వచ్చారు. ఇదే సమయంలో పేలుళ్లు జరగడంతో భయాందోళన వాతావరణం ఏర్పడింది. అయితే గాయపడ్డవారిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page