Tuesday, October 27, 2026

Olympics : ఒలంపిక్స్ లో క్రికెట్ కు చోటు.. ఎప్పటి నుంచి చూస్తారంటే?

Olympics :ఒలంపిక్స్ లో క్రికెట్ నుు చేర్చాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఎట్టకేలకు క్రికెట్ కు ఒలంపిక్స్ లో చోటు దక్కింది. అయితే 2024లో జరిగే పారిస్ ఒలంపిక్స్ లో కాకుండా 2028లో నిర్వహించే ఒలంపిక్స్ లో చేర్చాలని అంతర్జాతీయ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వరల్డ్ కప్, ఆసియా కప్, ఛాంపియన్స్ ట్రోఫీ వంటి టోర్నీల్లో క్రికెట్ ను చూస్తున్నారు. ఇప్పుడు ఒలంపిక్స్ లోనూ క్రికెట్ ను వీక్షించన్నమాట. అయితే ఒలంపిక్స్ లో టీ20 ఫార్మాట్లు మాత్రమే ఉంటాయి. 2028లో ఒలంపిక్స్ లో క్రికెట్ తో పాటు బేస్ బాల్, ప్లాగ్ ఫుట్ బాల్, స్క్వాష్ క్రీడలకు కూడా కొత్తగా చోటు కల్పించారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page