Monday, October 26, 2026

Chandrababu : ఆ కేసుల్లో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్

Chandrababu :తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు కేసులో అరెస్టును వాయిదా వేసింది. రింగ్ రోడ్డు కేసులో ఈనెల 16వ తేదీ వరకు , అంగళ్ల కేసులో ఈనెల 12 వరకు అరెస్టు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ రెండు కేసుల్లో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా చంద్రబాబు తరుపున న్యాయవాది దుమ్మాలపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ కేసుల్లో సహకరిస్తామని, అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరడంతో హైకోర్టు అంగీకరించింది. ఇప్పటికే ఈ విషయం సీఐడీ, హోంశాఖకు తెలిపానని పేర్కొంది. అయితే ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ పెండింగులో ఉందని కోర్టుకు ఏజీ శ్రీరామ్ తెలిపారు. చంద్రబాబుకు బెయిల్ ఇవ్వద్దని అన్నారు. ఇరువురి వాదనలను విన్న కోర్టు చంద్రబాబుకు తాత్కాలిక బెయిల్ ను మంజూరు చేసింది.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page