Tuesday, October 27, 2026

Terrorist: గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో ఉగ్రవాది హతం

Terrorist: భారత్ లోని పఠాన్ కోట్ ఉగ్రవాది దాడుల్లో కీలక సూత్రధారి, ఉగ్రవాది షాహీద్ లతీఫ్ పాకిస్తాన్ లో గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో హతమయ్యాడు. బుధవారం పాకిస్తాన్  లోని సియోల్ కోట్ లో కొందరు గుగ్తు తెలియని వ్యక్తులు అతనిని చుట్టుముట్టు తుపాకీతో కాల్పులు జరిపారు. దాదాపు ఎనిమిదేళ్ల కిందట పఠాన్ కోట్ పై నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ అనే సంస్థకు చెందిన లతీఫ్ ను 1994లోనే భారత్ అరెస్టు చేసింది. ఆ తరువాత కొన్నాళ్లపాటు జైలు జీవితం గడిపాడు. 2010ల వాఘా సరిహద్దు ద్వారా అతడిని పాకిస్తాన్ కు పంపించారు. 1996లో ఇండియన్ ఎయిర్ లైన్స్ హైజాకింగ్ కు పాల్పడ్డవారిలో నిందితుడిగా ఉన్నాడు. ఆ తరువాత 2010లో పాకిస్తాన్ కు వెళ్లి పాకిస్తాన్ కు వెళ్లి ఉగ్రవాద సంస్థలో కొనసాగాడు. బుధవారం పాకిస్తాన్ లోని సియోల్ కోటలో ఓ ప్రదేశంలో అతనిని కాల్చి చంపారు. అయితే నిందితులు ఎవరనేది దర్యాప్తు చేస్తున్నట్లు పాక్ ప్రభుత్వం తెలిపింది.
- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page