Saturday, October 31, 2026

Vijayadashami 2023 : అసలు దసరా(విజయదశమి) పండుగ ఎప్పుడు?

Vijayadashami 2023 : కొన్ని సంవత్సరాలుగా పండుగల నిర్వహణపై సందిగ్ధం నెలకొంటోంది. తేదీల్లో తిథులు, నక్షత్రాల్లో మార్పులు రావడంతో కొన్ని పండుగలను ఎప్పుడు నిర్వహించుకోవాలా? అనేది అయోమయంగా నెలకొంది. మొన్నటికి మొన్న వినాయక చవితి సెప్టెంబర్ 18న నిర్వహించుకోవాలని కొందరు పండితులు చెప్పగా.. 19నేజరుపుకోవాలని మరికొందరు వాదించారు. దీంతో రెండు రోజులు పండుగ నిర్వహించుకోవాల్సి వచ్చింది. తాజాగా దసరా (విజయదశమి) ఎప్పుడు అనేది సందిగ్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో అసలు దసరా పండుగ ఎప్పుడు నిర్వహించుకోవాలి అనేదానిపై కొందరు ఏం చెబుతున్నారంటే?

22 అక్టోబర్ 2023 ఆదివారంన దుర్గాష్టమి రోజు బతుకమ్మను నిర్వహిస్తున్నారు. ఈరోజు సువాసిని పూజ జరపాలని అంటున్నారు. 23 అక్టోబర్ 2023న మహర్నవమి, సాయంత్రం జమ్మిపూజ జరుపుకోవాలని తెలుపుతున్నారు. అయితే చాలా క్యాలెండర్లలో 24న దసరా జరుపుకోవాలని సూచించారు. ఒక వర్గం వారు 24న మంగళవారం నాడే జరుపుకోవాలని వాదిస్తున్నారు. దీంతో ప్రజల్లో అయోమయం నెలకొంది.

ఇదిలా ఉండగా ప్రభుత్వం ముందుగా 24వ తేదీన దసరా సెలవును ప్రకటించింది. ఆ తరువాత కొందరు పండితులుచెప్పిన ప్రకారం 23, 24న దసరా సెలవులుగా నిర్ణయించింది. దీంతో 22 బతుకమ్మ, 23 దసరా సెలవులుగా కొందరు వాదిస్తున్నారు.  కొందరు పండితులు మాత్రం 23న సాయంత్రం విజయదశమి గడియలు మొదలవుతున్నందున 24న మంగళవారం రోజంతా నిర్వహించుకోవచ్చని అంటున్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page