Sunday, November 1, 2026

300 కిలోల బంగారం స్వాధీనం

వైఎస్సార్ జిల్లా:  బిల్లులు లేకుండా భారీ ఎత్తు బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నట్లు ఐటీ అధికారులకు సమాచారం అందడంతో ఆదివారం ఏపీలోని పలు జిల్లాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో 300 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. ఏపీలోని వైఎస్సార్ జిల్లాలోని ప్రొద్దుటూరులో నాలుగు బంగారం దుకాణాల్లో తనిఖీలు నిర్వహించగా.. ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. గత నాలుగు రోజులుగా విజయవాడ, తిరుపతికి చెందిన ఐటీ అధికారులు ప్రొద్దుటూరులో పలు జువెల్లర్స్ షాపుల్లో తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో భారీగా బంగారం లభ్యమైనట్లు ఐటీ అధికారులు తెలిపారు. ఇవన్ని ఇతర ప్రాంతాల నుంచి బిల్లలు లేకుండా దిగుమతి చేసుకున్నట్లు తెలిపారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page