Tuesday, October 27, 2026

స్థానికుడ్ని అన్నీ తెలిసిన వాడిని

-మానకొండూర్ నియోజక వర్గ బీజేపీ అభ్యర్థి ఆరెపల్లి మోహన్

మానకొండూర్ నియోజక వర్గ ప్రత్యేక ప్రతినిధి జనత న్యూస్:తాను స్థానికంగా ఉంటున్నానని ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటా అని ఈ ప్రాంతాల సమస్యల పట్ల పూర్తి అవగాహనతో ఉన్నవాడని తాను ఆస్తుల పెంపు కోసం ఏనాడు పాటుపడలేదని తననే గెలిపించాలని మానకొండూర్ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి ఆరేపల్లి మోహన్ కోరారు ఆయన బుధవారం ఇల్లంతకుంట మండలంలోని సోమవారం పేట వెంకట్రావుపల్లి గొల్లపల్లి జంగాపల్లి తిప్పాపూర్ గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు తాను సర్పంచ్ గా పనిచేశానని జెడ్పి చైర్మన్గా ఎమ్మెల్యేగా పనిచేశానని మానకొండూర్ నియోజకవర్గం లోని ప్రతి గ్రామాన్ని తిరిగానని ఆయా గ్రామాలలో ఉన్న సమస్యలన్నీ తనకు క్షుణ్ణంగా తెలుసునని అన్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు విజీట్ వీసా లాంటివారని వారు ఎన్నికల అనంతరం మనల్ని మరుస్తారని ఎన్నికల అప్పుడే మళ్ళీ అగుపిస్తారని ఆయన ఎద్దేవా చేశారు ఆయనకు ఆయా గ్రామాలలో ఘనస్వాగతం లభించింది

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page