Wednesday, November 4, 2026

సీ పీ ఎస్ విధానం రద్దు చేయాలి

మానకొండూర్ నియోజక వర్గం , జనత న్యూస్

సిపిఎస్ విధానం రద్దు చేయాలని కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రివర్యులు దుద్ధిల్ల శ్రీధర్ బాబు కు వినతి పత్రం అందజేసినట్లు టీ సీ పీ ఎస్ ఈ ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండ్లపల్లీ లో విలేకరులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీ పీ ఆర్ టీ యు వ్యవస్థాపక అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డి టీసీపీఎస్ఈఏ రాష్ట్ర అధ్యక్షులు పుప్పాల కృష్ణకుమార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హన్మoడ్ల భాస్కర్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు పులి దేవేందర్ రాష్ట్ర కార్యదర్శి చేరాల తిరుపతి పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు ఆకుల చంద్రశేఖర్ రాష్ట్ర నాయకులు తాళ్ల నాగరాజు వున్నారు. సిపిఎస్ రద్దుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రివర్యులు తెలిపారు. ఈమేరకు త్వరలో తాము సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు అని ఆయన తెలిపారు .

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page