Thursday, October 29, 2026

ప్రచారానికి మనుషులు సిద్ధం

కరీంనగర్ టౌన్ : పార్టీ ఏదైనా ప్రచారానికి వెళుతున్న సామాన్యులు. ప్రచారంలో పాల్గొన్నందుకు మనిషి ఒక్కరికి రు.300 నుండి రు.500 వరకు చెల్లిస్తున్నారు .  ఈ ప్రచారానికి మనుషులను పంపడానికి ఏజెంట్లుగా కొందరు చలామణి అవుతున్నారు. ఎన్నికల సమయంలో పనులు లేకపోవడంతో చాలామంది ఇల్లు గడవడానికి పార్టీల తరఫున ప్రచారానికి వెళుతున్నారు. అయితే ఏజెంట్లు కింది స్థాయి నాయకులు తమకు తక్కువ చెల్లిస్తున్నారని వాపోతున్నారు.‌ పార్టీలకు అతీతంగా ఏ పార్టీ వాళ్ళు పిలిచినా వెళ్తున్నామని తెలిపారు. ఎన్నికల పరిశీలకుల కళ్ళు కప్పి జెండాలు లేకుండా వ్యాన్లలో ప్రజలను తరలిస్తున్నారు. డబ్బులకు ప్రజలను తరలిస్తున్న ఎన్నికల పరిశీలకులు చూచి చూడనట్లు వ్యవహరిస్తున్నారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. డబ్బులు తరలించిన ఏజెంట్లు డబ్బుల పంపకాలలో తేడాలు రావడంతో కొన్నిచోట్ల గొడవలు జరగడం కోసం మెరుపు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page