కేరళలోని తిరువనంతపురంలో కొలువైన అనంత పద్మనాభం స్వామి గురించి నిత్యం చర్చ సాగుతూనే ఉంటుంది. మహావిష్ణువు 108 దివ్య దేదేశాల్లో అత్యంత ముఖ్యమైన ఈ క్షేత్రం గురించి కేరళలో ఉన్న వారికి పూర్తిగా తెలియదు. దీంతో దీనిపై ఓ డాక్యుమెంటరీ తీశారు. ‘ఒనవిల్లు.. ది డివైన్ బో’ పేరుతో ఉన్న ఈ డాక్యమెంటరీని ప్రముఖ ఓటీటీ వేదిక జియో లో ఉంచారు. ఈ మూవీని నిర్మాతలు ఆనంద్ బనారస్, శరత్ చంద్రమోహన్ లు కలిసి తీశారు. మార్చి 8 నుంచి జియోలో దీనిని ఉచితంగా చూడొచ్చు. అయితే ప్రస్తుతం ఇది మలయాళ భాషలో మాత్రమే ఉంది.
ఈ డాక్యుమెంటరీని ఓటీటీలో ఫ్రీగా చూడొచ్చు..
- Advertisment -