Wordl Cup 2023 :ప్రపంచ కప్ లో భారత్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ తరుణంలో ప్రత్యర్థి జట్ల కు సంబంధించిన క్రీడాకారుల నుంచి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. ఒకప్పుడు భారత్ కు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడున్న రోహిత్ సేను ఓడించడం కష్టమే అన్నారు.అయితే ఇతర జట్లను ఓడించడంలో కష్టపడాల్సి వస్తుందని అన్నారు. తరువాత జట్లతో జరిగే పోరులో భారత్ పై ఒత్తిడి ఉంటుందని అప్పుడు సరైన విధంగా ఆడగలిగితే విజయం సాధిస్తుందని అన్నారు. ప్రస్తతం జట్టు బలంగా ఉందని, ఇదే విధంగా ముందుకు వెళితే చివరి వరకువెళ్తారన్నారు.
World Cup 2023 : భారత్ ను ఓడించడం కష్టమే.. కానీ..: రికీ పాంటింగ్
- Advertisment -