World cup 2023 : 2023 ప్రపంచ కప్ రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ పరుగుల మోత మోగించారు. 59 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్లు తో చేసి భారత క్రికెట్ రోహిత్ రికార్డును అధిగమించారు. అంతకుముందు భారత ఓపెనర్ రోహిత్ శర్మ 63 బంతుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేశాడు. ఇప్పుడు ట్రావిస్ హెడ్ కేవలం 59 బంతుల్లోనే వంద పరుగులను పూర్తి చేసిన ఓపెనర్ గా నిలిచాడు. మొదటి ఓవర్ నుంచే తోటి బ్యాట్ మెన్ వార్నర్ విజృంభించాడు. ఆయనకు తోడుగా హెడ్ పరుగుల వరద సాగించడంతో 15 ఓవర్లలోనే 150 రన్స్ చేయడం విశేషం. దీంతో ప్రపంచ కప్ లో పవర్ ప్లేలో ఇది మూడో అత్యధిక స్కోరుగా నమోదైంది.
World cup 2023 : ఆస్ట్రేలియా ఓపెనర్ హెడ్ రికార్డు స్కోరు..
- Advertisment -