Friday, September 12, 2025

వేములవాడ నుంచి తుల ఉమ.. బీజేపీ నాలుగో జాబితా విడుదల

హైదరాబాద్, జనతా న్యూస్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నాలుగో జాబితా విడుదల చేసింది. ఇప్పటి వరకు మూడు జాబితాలను విడుదల చేసిన ఆ పార్టీ మంగళవారం మరో జాబితాను రిలీజ్ చేసింది. ఇందులో వేములవాడ, కొడంగల్, సిద్ధిపేట వంటి కీలక నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. 12 మంది అభ్యర్థుల జాబితా ఇదే..

చెన్నూరు -దుర్గం అశోక్
ఎల్లారెడ్డి -సుభాష్ రెడ్డి
హుస్నాబాద్ -బొమ్మ శ్రీరాం చక్రవర్తి
సిద్ధిపేట -దూది శ్రీకాంత్ రెడ్డి
వికారాబాద్ -పెద్దింటి నవీన్ కుమార్
కొండగల్ -బంటు రమేశ్ కుమార్
గద్వాల్ -బోయ శివ
మిర్యాల గూడ -సాధినేని శివ
మునుగోడు -చల్లమల్ల కృష్ణారెడ్డి
నకిరేకల్ -మొగులయ్య
ములుగు -అజ్మీరా ప్రహ్లద్ నాయక్
వేములవాడ – తుల ఉమ

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page