తిమ్మాపూర్, జనతా న్యూస్:గన్నేరువరం మండల ఎస్సై గా నియమితులైన టి నరేష్ ని మండల ఎంపీటీసీల పోరo అధ్యక్షులు గూడెల్లి ఆంజనేయులు, బిఆర్ఎస్ నాయకులు కలిసి మర్యాదపూర్వకంగా శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో గన్నేరువరం వైస్ ఎంపీపీ న్యాత స్వప్న సుధాకర్, నాయకులు చింతల రవి, తాడూరి వెంకటరమణారెడ్డి, నేలపట్ల శంకర్ గౌడ్, బామండ్ల తిరుపతి, గంట సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
గన్నేరువరం ఎస్ఐ కి సన్మానం
- Advertisment -