బెజ్జంకి, జనతా న్యూస్: భారత రాష్ట్ర సమితి సిద్ధిపేట జిల్లా ఉపాధ్యక్షుడిగా బోడపట్ల తిరుపతి నియామకమయ్యారు. బెజ్జంకి మండలొంలోని గుండారం గ్రామానికి చెందిన తిరుపతిని ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ తెలంగాణ సాంస్కృతిక సారథి, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా తన నియామకానికి సహకరించిన వారిందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
సిద్ధిపేట జిల్లా బీఆర్ఎస్ ఉపాధ్యక్షుడిగా తిరుపతి
- Advertisment -