Thirumala : కలియుగదైవంగా కొలిచే శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల తిరుపతి దేవస్థానం సరికొత్త రికార్డు సృష్టించింది. ఒక్కరోజులో రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం సమకూరింది. సోమవారం భక్తులు 69,314 మంది దర్శించుకున్నారు. 25,165 మంద తలనీలాలు సమర్పించుకున్నారు. 20 కంపార్ట్ మెంట్లలో భకర్తలు రద్దీ కొనసాగింది. సాధారణ దర్శనం 12 గంటలు పడుతుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.48 కోట్ల ఆదాయం సమకూరింది. ఇదిలా ఉండగా 16న రథ సప్తమి సందర్భంగా ఆలయంలో ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు.
Thirumala : చాలా ఏళ్ల తరువాత తిరుమలలో సరికొత్త రికార్డు
- Advertisment -