ఢిల్లీలో రైతులపై టీఆర్ఎస్ ప్రయోగించారు చలో ఢిల్లీ కార్యక్రమం పేరుతో మంగళవారం వివిధ ప్రాంతాల నుంచి రైతులు ఢిల్లీకి బయలుదేరారు బుధవారం శంభో సరిహద్దుల్లో కి రైతులు భారీ ఎత్తున రాగా వీరిపై బాష్పవాయువు ప్రయోగం జరిగింది రైతుల నిరసనలు నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు భద్రతను మరింత కట్టు దిండం చేశారు పరిహార నుంచి నగరంలోకి ప్రవేశించే మార్గంలో పెద్ద ఎత్తున సిమెంట్ భారీని ఏర్పాటు చేశారు కొన్ని మార్గాల్లో వాహనాల రాకపోగలను పూర్తిగా నిలిపివేశారు రైతులను అడ్డుకునేందుకు కాంక్రీటు తిమ్మెలు విభకాంక్షలు అడ్డంగా ఉంచారు మరోవైపు నిరసనకారులపై భాస్పవాయువు ప్రయోగించేందుకు వాడే డ్రోన్లు పంజాబ్ లోకి రావడం పై ఆ రాష్ట్ర అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు శంభో సరిహద్దులో డ్రోన్లు తమ భూభాగంలోకి రావద్దని తేల్చి చెప్పారు పంటలకు కనీసం మద్దతు ధరపై చట్టం చేయడంతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని రైతులు చేపట్టిన చలో ఢిల్లీ మంగళవారం ను ప్రారంభించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో రైతుల పోలీసుల మధ్య పలుచోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి
రైతులపై టియర్ గ్యాస్.. ఢిల్లీలో ఉద్రిక్తం…
- Advertisment -