ఇల్లంతకుంట, జనతా న్యూస్ :మానకొండూరు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థికి కవ్వంపల్లి సత్యనారాయణకు టీడీపీ కార్యకర్తలు బేషరతుగా తమ మద్దతు ప్రకటించారు .కాంగ్రెస్ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ తో టిడిపి కార్యకర్తలు మాట్లాడుతూ కాంగ్రెస్ గెలుపు కోసం తమ వంతు కృషి చేస్తామని ప్రకటించారు ఈ కార్యక్రమంలో మానకొండూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ఆనంద్ రెడ్డి కరీంనగర్ టిడిపి పార్లమెంట్ ఉపాధ్యక్షులు అన్నాడి నరేందర్ రెడ్డి ఇల్లంతకుంట మండల టిడిపి అధ్యక్షులు గజబింకారు ఎల్లోజి టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి దామరసత్యం మండల నాయకులు చిరంజీవి దొమ్మాటి లక్ష్మణ్ ఎండి ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు
మానకొండూరు కాంగ్రెస్ అభ్యర్థికి టీడీపీ నాయకుల మద్దతు
- Advertisment -