Syndhav : వెంకటేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సైంధవ్’.శైలేజ్ కొలను డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా ఈనెల 13న రిలీజ్ అవుతోంది. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా మారింది. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్యలు నటిస్తున్నారు. కొన్ని రోజుల కిందట లాంచ్ చేసిన గ్లింప్స్ వీడియోపై పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం హిందీ భాషల్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా టీజర్ ఎప్పుడా? అని ఎదురుచూస్తున్న తరుణంలో చిత్రం బృందం తాజాగా బిగ్ అప్డేడ్ అందించింది. అక్టోబర్ 16న మూవీ టీజర్ ను రిలీజ్ చేయాలని చిత్రం యూనిట్ పేర్కొంది.
Syndhav : ‘సైంధవ్’ టీజర్ పై బిగ్ అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?
- Advertisment -