బెజ్జంకి టౌన్ జనత న్యూస్: రీంనగర్ జిల్లా గన్నేవరం మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన రైతు అనుమానస్పదంగా తన వ్యవసాయ భూమి లోని పొలం ఒడ్డున పడి మృతి చెందినాడు. గన్నేరువరం పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. మృతుడు బుధవారం మద్యాహ్నం తన వ్యవసాయ పొలం వద్ద కు వెళ్లి పొలం ఒడ్డు పక్కన మృతి చెంది యున్నాడు. ఈ విషయం కుటుంబ సభ్యులు తెలుపగా, మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించామని, అనుమానస్పదా మృతి గా భావించి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ధర్యాప్తు ప్రారంభించ మాన్నారు. మృతుని కి భార్య విజయ, కొడుకు రాజశేఖర్, ఇద్దరు కూతుర్లు వున్నారు.