కొందరు బంధువులు మరణాన్ని తట్టుకోలేక మరొకరు మృతి చెందిన సంఘటనలు చూశాం.. కానీ ఇద్దు టీవీ నటులు.. అక్కాచెల్లెల్లు ఒకేసారి మరణించడంపై విషాదం నెలకొంది. టీవీ నటి డాలీ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. గర్భాశయ క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమె శుక్రవారం ఉదయం మరణించింది. అయితే ఆమె మరణించిన కొద్దిసేపటికి ఆమె సోదరి అనుదీప్ జాండీస్ తో మరణఱించారు. దీంతో వారి కుటుంబంలో విషాద చాయలు నెలకొన్నాయి. వీరిద్దరు హిందీలోని పలు సీరియళ్లలో నటించారు. ఝునక్, పరిణీతి వంటి కార్యక్రమాలతో డాలీ గుర్తింపు తెచ్చుకున్నారు.
అక్కాచెల్లెళ్లు.. నటీమణులు.. ఒకేసారి మృతి
- Advertisment -